హరి అనుమోలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
== కెరీర్ ==
హరి 1976లో తన కెరీర్ ప్రారంభించాడు. అయితే 1979 లో ఆయన పూర్తి స్థాయి టెక్నీషియన్ గా మారాడు. కొత్తగా ప్రవేశించే దర్శకులు చాలా మంది ఈయన్ను సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. అలా ఆయన 30 కి పైగా నూతన దర్శకులతో పని చేశాడు. ఇందులో ప్రముఖ దర్శకులైన విక్రం, [[కె. ఎస్. రవి కుమార్రవికుమార్]], [[ఎస్. ఎస్. రాజమౌళి]], [[త్రివిక్రమ్ శ్రీనివాస్]], [[జాగర్లమూడి రాధాకృష్ణ|క్రిష్]], [[వంశీ]] లాంటి ప్రముఖ దర్శకులున్నారు. తమిళంలో కూడా ఏడుగురు నూతన దర్శకులతో పనిచేసిన అనుభవం ఆయనకుంది.<ref name=thehindu/>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/హరి_అనుమోలు" నుండి వెలికితీశారు