హరి అనుమోలు

ఛాయాగ్రాహకుడు

హరి అనుమోలు ప్రముఖ సినిమాటోగ్రాఫర్.[1] మయూరి, లేడీస్ టైలర్, నువ్వే కావాలి, గమ్యం లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశాడు. దాదాపు 30 మందికి పైగా కొత్త దర్శకులతో పనిచేసిన అనుభవం ఆయనకుంది.[2]

హరి అనుమోలు
వృత్తిసినిమాటోగ్రాఫర్
పిల్లలుశేఖర్ చంద్ర

వ్యక్తిగత జీవితంసవరించు

ఆయన కుమారుడు శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.

కెరీర్సవరించు

హరి 1976లో తన కెరీర్ ప్రారంభించాడు. అయితే 1979 లో ఆయన పూర్తి స్థాయి టెక్నీషియన్ గా మారాడు. కొత్తగా ప్రవేశించే దర్శకులు చాలా మంది ఈయన్ను సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. అలా ఆయన 30 కి పైగా నూతన దర్శకులతో పని చేశాడు. ఇందులో ప్రముఖ దర్శకులైన విక్రం, కె. ఎస్. రవికుమార్, ఎస్. ఎస్. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్, వంశీ లాంటి ప్రముఖ దర్శకులున్నారు. తమిళంలో కూడా ఏడుగురు నూతన దర్శకులతో పనిచేసిన అనుభవం ఆయనకుంది.[2]

 
మయూరి

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "హాలీవుడ్.కాం లో హరి అనుమోలు ప్రొఫైలు". hollywood.com. Retrieved 14 November 2016.
  2. 2.0 2.1 వై., సునీతా చౌదరి. "Debutants' favourite". thehindu.com. ది హిందు. Retrieved 13 November 2016.

బయటి లింకులుసవరించు