కాలాపానీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| gross =
}}
'''కాలాపానీ''' 1996లో [[ప్రియదర్శన్]] దర్శకత్వంలో విడుదలైన ఒక దేశభక్తి చిత్రం. 1915లో స్వాతంత్ర పోరాట సమయంలో ఆంగ్లేయులుఆంగ్లేయుల బంధించినచేతిలో బంధీలైన కొంతమంది దేశభక్తుల జైలు జీవితాల ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడు ప్రియదర్శన్ ఈ సినిమాకు కథా రచయిత కూడా. మోహన్ లాల్, ప్రభు, టబు, అమ్రిష్ పురి, నెడుముడి వేణు, శ్రీనివాసన్, టిను ఆనంద్, వినీత్ తదితరులు ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాకు మలయాళ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.<ref>{{cite news|author=Roktim Rajpal|title=Mohanlal's 'Kaalapani' to Mammootty's 'Pazhassi Raja': Southern films that reminisce about the battle for free India|url=http://www.ibnlive.com/news/movies/mohanlals-kaalapani-to-mammoottys-pazhassi-raja-southern-films-that-reminisce-the-battle-for-free-india-1039423.html|accessdate=14 August 2015|agency=[[IBN Live]]|date=14 August 2015|location=[[New Delhi]]}}</ref> ఈ సినిమాను మలయాళంలోనే తీసినా హిందీలో ''సజా-ఏ-కాలా పానీ''గానూ, తమిళంలో ''సిరైచలై'', తెలుగులో అదే పేరుతో అనువాదం అయ్యింది. హిందీ అనువాదం అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేయడమే కాకుండా సినిమా మొదట్లో వచ్చే వ్యాఖ్యానం కూడా చెప్పాడు.<ref>https://www.youtube.com/watch?v=6Fm3Lvoz7pU</ref> ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్నిందించాడు.
 
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్లోని కాలాపానీ అనే జైలులో బంధించ బడిన బంధీల స్థితిగతులకు అద్దం పట్టిన చిత్రం ఇది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్నిందించగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, ఎన్. గోపాలకృష్ణన్ ఎడిటింగ్ విభాగాలు చూసుకున్నారు. మలయాళ సినిమాల్లో డాల్బీ స్టీరియోను పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు అప్పట్లో 2.5 కోట్ల రూపాయల వ్యయం అయ్యింది. అప్పట్లో అత్యంత ఖరీదైన మలయాళ చిత్రం కూడా ఇదే.<ref name="budget"/>
 
ఈ సినిమా మూడు జాతీయ పురస్కారాలు అందుకుంది. ఉత్తమ ఆర్ట్ డైరెక్టరుగా సాబు సిరిల్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ గా ఎస్. టి. వెంకీ, ఉత్తమ సినిమాటోగ్రాఫరుగా సంతోష్ శివన్ ఎంపికయ్యారు. అంతే కాకుండా 6 కేరళ రాష్ట్ర పురస్కారాలు కూడా సొంతం చేసుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా 450 థియేటర్లలో విడుదలైన అప్పటిదాకా భారతదేశంలో విడుదలైన అత్యంత భారీ చిత్రంగా నమోదయ్యింది.<ref>http://www.filmaxreader.in/post/42.xhtml</ref>
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/కాలాపానీ" నుండి వెలికితీశారు