సదా మీ సేవలో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
| gross =
}}
'''సదా మీ సేవలో''' నీలకంఠ దర్శకత్వంలో 2005 లో విడుదలైన తెలుగు సినిమా.<ref name=idlebrain>{{cite web|last1=జీవి|title=ఐడిల్ బ్రెయిన్ లో సదా మీ సేవలో సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-sadameesevalo.html|website=idlebrain.com|publisher=idlebrain.com|accessdate=22 November 2016}}</ref> ఇందులో [[తొట్టెంపూడి వేణు|వేణు]], [[శ్రియా సరన్|శ్రీయ]] ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్. పి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట శ్యాంప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి [[వందేమాతరం శ్రీనివాస్]] సంగీతాన్నందించాడు. షో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న నీలకంఠ మూడో ప్రయత్నం ఈ సినిమా. సైకాలజీలో నిపుణుడైన కథా నాయకుడు, ఓ లాయరు మరియు మాజీ పోలీసుతో కలిసి తెలివిగా ప్రజలకు న్యాయ సహాయం చెయ్యడమన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/సదా_మీ_సేవలో" నుండి వెలికితీశారు