నాగలి: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో , కి → కి (2), గా → గా , వున్నాయి. → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
{{మొలక}}
[[దస్త్రం:Farmer plowing in Fahrenwalde, Mecklenburg-Vorpommern, Germany.jpg|thumb|right|250px|గుర్రాల సాయంతో దుక్కి దున్నుతున్న జర్మన్ వ్యవసాయదారుడు]]
'''నాగలి''' (Plough)అనేది ఒక ముఖ్యమైన [[వ్యవసాయం|వ్యవసాయ]] పరికరం. వ్యవసాయదారులు దీనిని ఉపయోగించి భూమిని దున్ని [[పంటలు]] పండిస్తారు. నాగలినే మడక, హలం ఇలా అనేక పేర్లతో పిలుస్తారు.
 
నాగలికి చాల పేర్లు ఉన్నాయి. మడక, హలం, ఇలా..... దీన్ని బల రాముడు ఆయుదంగా వాడాడు. అందుకే అతన్ని హలాయుదుడు అన్నారు. తెలుగు దేశం పార్టీ పతాకంలో నాగలి ఉంది. నాగలి రైతుకు గుర్తు. దీన్ని కేవలం కర్ర తోనే వడ్రంగి చేస్తాడు. దాని ఆకారం ఎలా వుంటుందంటే:...... బాణం గుర్తు వుందనుకుందాం.... దాని ములుకులు రెండు సుమారు నలబై ఐదు డిగ్రీల కోణంలో వుంటాయి. అలా వున్న ఒకదానిని తొంబై డిగ్రీలగా చేసి దాన్ని పైకి పెట్టి, రెండో కోణాన్ని భూమిలో గుచ్చుకున్నట్టు పెట్టాలి. ఈ గుచ్చుకున్న భాగం మొదలు లావుగా వుండి కొసన సన్నగ వుంటుంది. దానికి ఆదారంగా ఒక ఇనుప పట్టాను బిగిస్తారు. దాని 'కారు' లేదా 'కర్రు' అంటారు. ఈ కర్రు వలన కర్రతో వున్న నాగలి కొస అరిగి పోకుండాను విరిగి పోకుండాను వుంటుంది. రెండవ వైపున వున్న కోణం కర్ర కూడా కొంత లావుగా వుండి. రెండో దానికన్న పొట్టిగా వుంటుంది. దానికి అదనంగా ఇంకొక కర్ర అంతకన్నా సన్నగా వున్న కర్రను తొంబై డిగ్రీల కోణంలో రెండడుల పైకి వుంటుంది. దీన్ని 'మేడి' అంటారు.
== నిర్మాణం ==
నాగలికి చాల పేర్లు ఉన్నాయి. మడక, హలం, ఇలా..... దీన్ని బల రాముడు ఆయుదంగా వాడాడు. అందుకే అతన్ని హలాయుదుడు అన్నారు. తెలుగు దేశం పార్టీ పతాకంలో నాగలి ఉంది. నాగలి రైతుకు గుర్తు. దీన్ని కేవలం కర్ర తోనే వడ్రంగి చేస్తాడు. దాని ఆకారం ఎలా వుంటుందంటే:...... బాణం గుర్తు వుందనుకుందాం.... దానిగుర్తులోని ములుకులు రెండు సుమారు నలబై ఐదు డిగ్రీల కోణంలో వుంటాయి. అలా వున్న ఒకదానిని తొంబై డిగ్రీలగా చేసి దాన్ని పైకి పెట్టి, రెండో కోణాన్ని భూమిలో గుచ్చుకున్నట్టు పెట్టాలి. ఈ గుచ్చుకున్న భాగం మొదలు లావుగా వుండి కొసన సన్నగ వుంటుంది. దానికి ఆదారంగా ఒక ఇనుప పట్టాను బిగిస్తారు. దాని 'కారు' లేదా 'కర్రు' అంటారు. ఈ కర్రు వలన కర్రతో వున్న నాగలి కొస అరిగి పోకుండాను విరిగి పోకుండాను వుంటుంది. రెండవ వైపున వున్న కోణం కర్ర కూడా కొంత లావుగా వుండి. రెండో దానికన్న పొట్టిగా వుంటుంది. దానికి అదనంగా ఇంకొక కర్ర అంతకన్నా సన్నగా వున్న కర్రను తొంబై డిగ్రీల కోణంలో రెండడుల పైకి వుంటుంది. దీన్ని 'మేడి' అంటారు.
 
== పురాణాల్లో నాగలి ==
హిందువుల పవిత్ర గ్రంథమైన [[మహాభారతం]]లో [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] అన్న [[బలరాముడు|బలరాముడి]]ని ''హలాయుధుడు'' అని పేర్కొన్నారు. అంటే నాగలి ఆయుధంగా కలిగిన వాడు అని అర్థం.
 
== గుర్తులు ==
నాగలిని రైతుకు గుర్తుగా భావిస్తారు. [[తెలుగు దేశం పార్టీ]] పతాకంలో నాగలి ఉంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:వ్యవసాయ పనిముట్లు]]
"https://te.wikipedia.org/wiki/నాగలి" నుండి వెలికితీశారు