కారంచేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ గంగా భవానీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం
#శ్రీ గంగా భవానీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో శివాలయ, జీవధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2015, జూన్-9వ తేదీ మంగళవారంనాడు, జలధివాసం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాశన, రక్షాసూత్ర పూజ, ధారణదీక్ష స్వీకరణ, బింబశుద్ధి, అధివాసాంగహోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [4]
 
[[file:Nayudamma.jpg|200px|right|thumb|డా.నాయుడమ్మ]]
 
==గ్రామ ప్రముఖులు==
*[[యార్లగడ్డ నాయుడమ్మ]]
"https://te.wikipedia.org/wiki/కారంచేడు" నుండి వెలికితీశారు