శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
శోభారాజు [[1957]] [[నవంబర్ 30]] న [[చిత్తూరు]] జిల్లా [[వాయల్పాడు]]లో జన్మించింది. ఆమె తండ్రి నారాయణ రాజు ప్రభుత్వోద్యోగి. తండ్రి ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకుంది. తల్లి రాజ్యలక్ష్మి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు. ఆమె తాత కూడా వయొలిన్ వాయించేవాడు. ఆమె మావయ్యలకు కూడా సంగీత పరిజ్ఞానం ఉండేది. వాళ్ళు హరికథకులు కూడా.<ref name="ఆంధ్రజ్యోతి వ్యాసం">{{cite web|title=సంగీతంతో సమాజహితం.. విశ్వ కళ్యాణం|url=http://lit.andhrajyothy.com/interviews/music-is-goood-create-our-society-570|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 December 2016}}</ref> నాలుగేళ్ళ వయసులోనే ఆమెవయసునుంచే స్వంతంగా కూడా పాటలు పాడటంసాధన చేయడం నేర్చుకోసాగిందిప్రారంభించింది. తండ్రి ఉద్యీగరీత్యాచిత్తూరులో కొద్దిబ్లాడ్ రోజులుడెవలప్మెంటు నేపాల్అధికారిగా లోపనిచేస్తున్నపుడు ఉన్నప్పుడు కృష్ణుడిడెప్యుటేషన్ మీద నేపాలీకొద్ది భాషలోరోజులు తొలిపాటకుటుంబంతో రాసింది.సహా ఏడేళ్లనేపాల్ వయసులో 1963లో ముషీరాబాద్‌లో ఉండేవారు. ఏడో తరగతి చదువుతున్నప్పుడు [[చిన్మయమిషన్‌]] వారి బాలవిహార్‌కి వెళ్లేది. తొమ్మిదో తరగతి [[కర్నూలు]]<nowiki/>లో చదివింది. వయొలిన్, కర్ణాటక సంగీతంలో శిక్షణనివాసం తీసుకున్నదిఉన్నాడు. పదహారేళ్ళకుచిన్నప్పటి ఆలిండియానుంచి రేడియోలో కళాకారిణిగా ఎంపికైంది. పదిహేడేళ్ళ వయసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సంగీతం ప్రధానాంశంగా బి.ఏ చదివింది. డిగ్రీ చదువుతున్నప్పుడు శ్రీవేంకటేశ్వరునికృష్ణుడి మీద భక్తితోభక్తి అన్నమాచార్యకలిగిన కీర్తనలవైపు దృష్టి మళ్ళించింది. అప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగాఆమె ఆయన కీర్తనలకుమీద మరింతనేపాలీ ప్రాచుర్యంభాషలో తెచ్చేందుకుతొలిపాట వీలుగా ఆమెకు ఉపకారవేతనం మంజూరు చేశారురాసింది. అప్పటికే ఆమెకు సినిమా అవకాశాలు తలుపు తడుతున్నా అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం చేయడానినే నిర్ణయించుకుంది. [[నేదునూరి కృష్ణమూర్తి]], రాజ్యలక్ష్మి మొదలైన వారి దగ్గర సంగీతంలో శిక్షణ పొందింది
 
ఆధునిక విద్యనభ్యసిస్తూనే సంగీతం సాధన చేసింది. తిరుపతిలో ఉన్నప్పుడు పుల్లయ్య దగ్గర, కర్నూలులో నివాసం ఉన్నప్పుడు డాక్టర్ [[పినాకపాణి]] శిష్యుడైన శేషగిరి రావు దగ్గర సంగీతం నేర్చుకున్నది. [[పాకాల మునిరత్నం]], [[తిరుత్తణి కృష్ణమూర్తి]] గార్ల దగ్గర వయొలిన్ నేర్చుకుంది. పదహారేళ్ళకు ఆలిండియా రేడియోలో కళాకారిణిగా ఎంపికైంది. పదిహేడేళ్ళ వయసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సంగీతం ప్రధానాంశంగా బి.ఏ చదివింది. అప్పుడే డాక్టర్ కల్పకం దగ్గర సంగీతం నేర్చుకుంది. అప్పుడే శ్రీవేంకటేశ్వరుని మీద భక్తితో అన్నమాచార్య కీర్తనలవైపు దృష్టి మళ్ళించింది. అప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా ఆయన కీర్తనలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు వీలుగా ఆమెకు ఉపకారవేతనం మంజూరు చేశారు. అప్పటికే ఆమెకు సినిమా అవకాశాలు తలుపు తడుతున్నా అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం చేయడానినే నిర్ణయించుకుంది. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతంలో ఉన్నత స్థాయి శిక్షణ పొందింది.
 
==అన్నమయ్య సంకీర్తనలలో కృషి==
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు