సుద్దాల అశోక్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , → (3) using AWB
మూలం
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =సుద్దాల అశోక్ తేజ
| residence = [[హైదరాబాద్]], [[తెలంగాణ]]
పంక్తి 35:
| signature =
}}
'''సుద్దాల అశోక్ తేజ''' తెలుగు సినిమా [[కథ]] మరియు [[పాట]]ల రచయిత.<ref name=acchamgatelugu>{{cite web|last1=భావరాజు|first1=పద్మిని|title=సుద్దాల అశోక్ తేజ గారితో ముఖాముఖి|url=http://acchamgatelugu.com/%E0%B0%B8%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%85%E0%B0%B6%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%87%E0%B0%9C-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B|website=acchamgatelugu.com|accessdate=19 December 2016}}</ref> [[ఠాగూర్ (సినిమా)|ఠాగూర్]] (2003) చిత్రంలో ఆయన రచించిన ''నేను సైతం'' అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. ఆయన [[1960]], [[మే 16]] న [[నల్గొండ]] జిల్లా, [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి [[సుద్దాల హనుమంతు]] మరియు తల్లి జానకమ్మ.
==తొలి జీవితం==
బాల్యం నుంచే ఆయన పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ [[మెట్‌పల్లి]]లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు.
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_అశోక్_తేజ" నుండి వెలికితీశారు