అన్నా సారా కుగ్లర్: కూర్పుల మధ్య తేడాలు

"Anna Sarah Kugler" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
== తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం ==
ఏప్రిల్ 19, 1856న చార్లెస్ కుగ్లర్, హారిట్ ఎస్.షేఫ్ లకు పెన్సిల్వనియా లోని  [[మాంట్గొమెరీ]] దేశంలో ఉన్న అర్డ్మోర్ లో జన్మించారు అన్నా సారా. బ్రిన్ మావర్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసిన ఆమె, ఫిలడెల్ఫియాలోని ఫ్రెండ్స్ సెంట్రల్ హైస్కూల్ లో తరువాతి చదువు కొనసాగించారు. 1879లో ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ [[పెన్సిల్వనియా]] నుండి డిగ్రీ పట్టా పొందారు అన్నా. నోర్రిస్టన్ స్టేట్ ఆసుపత్రిలో స్తీ విభాగంలో రెండేళ్ళ పాటు ఇన్టెర్న్ గా పనిచేశారు ఆమె.
 
== Notes ==
"https://te.wikipedia.org/wiki/అన్నా_సారా_కుగ్లర్" నుండి వెలికితీశారు