బొంతు రామ్మోహన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 31:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2002లో ఏర్పాటైన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తరువాత 2005-07లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, 2007-09లలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం బాధ్యుడిగా, టీఆర్ఎస్ కార్యదర్శిగా పదవులు నిర్వర్తించారు.
== మూలాలు ==
|