బి. వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 46:
== విద్యార్థి రాజకీయాలు ==
వినోద్ కుమార్ 14 సంవత్సరాల వయసులోనే విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. [[భారతీయ కమ్యూనిస్టు పార్టీ]] యొక్క విద్యార్థి విభాగం [[అఖిల భారత విద్యార్థి సమాఖ్య]] (ఎఐఎస్ఎఫ్) లో చేరారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొని విద్యార్ధి నాయకులుగా ఎదిగారు. విశ్వవిద్యాలయ విద్యార్ధులు యూనియన్ లలో ఎఐఎస్ఎఫ్ యొక్క రాష్ట్ర మరియు జాతీయ సంఘాలలో వివిధ పదవులను అధిరోదించారు. ఆ సమయంలో వరంగల్ లో జరిగిన వివిధ ప్రజా ఉద్యమాలు, ఆందోళనలలో పాల్గొన్నారు.
==మూలాలు==
|