బి. వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 55:
== టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం ==
1990 ల చివర్లో [[తెలంగాణ ఉద్యమం]] తిరిగి ప్రారంభించడంలో వినోద్ కుమార్ ముందంజలో ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన పరిస్థితుల గురించి జరిగిన అనేక చర్చలు, సెమినార్లు మరియు రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నారు. [[హైదరాబాద్]] రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] 2001, ఏప్రిల్ 27న ఏర్పాటుచేసిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] (తెరాస) పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీలో మరియు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
==మూలాలు==
|