నవరత్నాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
నవరత్నాలు ఏవేమిటి? అన్న ప్రశ్న మీద చర్చలు జరిగేయి. విలువైన రత్నాలు తొమ్మిది కంటె ఎక్కువే ఉన్నాయి. తరువాత ఏ తెలుగు పేరుకి ఏ ఇంగ్లీషు పేరు సరి అయిన ఉజ్జీ అవుతుందో నిర్ణయించటానికి వీలు లేకుండా నిఘంటువులు వేర్వేరు అర్ధాలు ఇచ్చేయి.
 
== నవరత్నాల వరుసక్రమము ==
వైఢూర్యం ------ పుష్యరాగం ------ మరకతం
నీలమణి ------ మాణిక్యం ------ వజ్రం
గోమేధికం ----- పగడం ------ ముత్యము
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
"https://te.wikipedia.org/wiki/నవరత్నాలు" నుండి వెలికితీశారు