Drvsgr
గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- మీకేమైనా సందేహాలు ఉంటే {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (మీసాల బ్రాకెట్లతో సహా) మీ ప్రశ్నతోపాటు కలిపి వ్రాయండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
- మళ్ళీ మళ్ళీ తెలుగు వికీపీడియాలో కలుద్దాం. వైజాసత్య 02:28, 7 సెప్టెంబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Thank Q for good information
డాక్టర్ విత్ స్తెతప్కొప్ అనే ఫోటో అప్లోడ్ చేశారు. ఫొటో బాగానే ఉన్నది. కాని ఫోటో లొ మీ పేరు ఉండడం సబబుగా లేదు.
- సొంత సభ్యుని పేజీలో పెట్టుకోవటానికైతే ఫర్వాలేదు. పేరున్న కూడా ఓకే --వైజాసత్య 14:53, 19 అక్టోబర్ 2007 (UTC)
- ఫోటో సరిచేసి మీ సభ్యత్వ పేజిలొ పెట్టుతున్నాను--బ్లాగేశ్వరుడు 02:03, 21 అక్టోబర్ 2007 (UTC)
ఫొటొ పెట్టినందుకు ధన్యవాదాలు![[[సభ్యుడు:Drvsgr|dactar]] 10:40, 12 నవంబర్ 2007 (UTC)]
మూలాలు
మార్చుDrvsgr గారు మూలం అని తమరి పేరు వ్రాసుకోవలసిన అవసరం లేదు. మీరు చేసిన కూర్పులన్నీ తమరి పేరుతోనే స్టోర్ చేయబడి ఉంటాయి. మూలాలనేవి వ్యాసాలలో ఉన్న విషయాలను నిర్ధారించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అంటే మూలాలు నమ్మకస్తమైన వనరు ద్వారా ప్రచురితం అయి ఉండాలి. అప్పుడే మనం వ్రాసే వ్యాసాలను ఇతరులు సంకోచించకుండా వాడగలుగుతారు. మూలాలు లేదా రెఫెరెన్సులు ఎలా వ్యాసంలో చూపాలో తెలుసుకోవడానికి Citing sourcesను సందర్శించండి. మీకు ఇంకా రెఫెరెన్సులపైన సమాచారం కావాలంటే ఈ ఆంగ్ల వికీ లింకును సందర్శించండి. దేవా 18:10, 19 అక్టోబర్ 2007 (UTC)
Thanks
మార్చువిషయాన్ని తెలియజేసినందుకు మీకు థ్యాంక్సు. ఏదైనా వ్యాసము, ఎవరు వ్రాసారో తెలుసుకోవడం ఎలా?
- ప్రతీ వ్యాసానికి పైన వ్యాసం, చర్చ, మార్చు, చరితం, తరలించు మరియు వీక్షించు అనే టాబ్‌లు మీరు చూసే ఉంటారు కదా! చరితంపైన నొక్కితే ఆ వ్యాసాన్ని ఎవరు ఎప్పుడు ఏ విధంగా మార్చారో అన్ని విషయాలు చూడొచ్చు. ఇంకొక విషయం, మీరు చర్చా పేజీలో సంతకం చెయ్యడం మర్చిపోవద్దు. సంతకం ఎలా చేయాలో ఈ లింకుకు వెళ్ళి తెలుసుకోండి. మీకు ఉపయోగపడుతుందని మీ సభ్య పేజీలో ప్రతీ రోజు మారుతుండే చిట్కా మూసను తగిలిస్తున్నాను. మీరేమీ అనుకోరని భావిస్తూనే! దేవాచర్చ 14:30, 12 నవంబర్ 2007 (UTC)
ముఖము
మార్చుముఖము మీద నల్లమచ్చలు వ్యాసం ప్రారంభించారు. మీకు ఈ విషయం గురించి తెలిసిన విషయాలన్నీ వ్రాయండి. ముఖం అనే వ్యాసం ఇప్పటికే ఉన్నది. అందులో కూడా దీన్కి లింకు ఇవ్వండి.Rajasekhar1961 05:07, 8 నవంబర్ 2007 (UTC)
Thanks
మార్చుThank you for your good suggestion.
గ్రామదేవతలు
మార్చుమీరు మొదలుపెట్టిన గ్రామదేవతలు వ్యాసం బాగుంది. మీరు ఏ పుస్తకం చూసి వ్రాస్తున్నది తెలియజేయాలి. అసలు పుస్తకం లేదా వ్యాసం వ్రాసిన వ్యక్తిని గుర్తింపు చాలా ముఖ్యం. రెండవది వ్యాసాన్ని వర్గీకరణ చేయడం ముఖ్యం. అంటే ఈ వ్యాసాన్నై హిందూ దేవతలు వర్గంలో ఉంచితే సబబనిపిస్తుంది.Rajasekhar1961 07:55, 16 నవంబర్ 2007 (UTC)
బొమ్మ:Red_Cross.jpg లైసెన్సు వివరాలు
మార్చుDrvsgrగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Red_Cross.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 17:56, 13 ఫిబ్రవరి 2008 (UTC)
- బొమ్మ తొలగించి వాడుక కూడా తొలగించాను అర్జున (చర్చ) 07:01, 3 జనవరి 2022 (UTC)
బొమ్మ:DrWithSteth-1a.jpg లైసెన్సు వివరాలు
మార్చుDrvsgrగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:DrWithSteth-1a.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 18:15, 13 ఫిబ్రవరి 2008 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
మార్చు@Drvsgr గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)
File copyright problem with దస్త్రం:DrWithSteth-1a.jpg
మార్చుThank you for uploading దస్త్రం:DrWithSteth-1a.jpg. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.
Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads.
If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 06:47, 3 జనవరి 2022 (UTC)