ఉత్తర ఉన్నికృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య (4), గాయిని → గాయని (4) using AWB
పంక్తి 1:
'''ఉత్తర ఉన్నికృష్ణన్''' (11 జూన్, 2004), భారతీయ నేపధ్యనేపథ్య గాయినిగాయని. 2015లో ఆమె జాతీయ ఉత్తమ నేపధ్యనేపథ్య గాయినిగాయని పురస్కారం అందుకొంది. 2014లో విడుదలైన [[తమిళ సినిమా]] శైవంలో ఆమె పాడిన అళగు పాటకు ఈ పురస్కారం లభించింది. 62వ జాతీయ సినీ పురస్కారాల్లో ఆమె పురస్కారాన్ని అందుకొంది. ఆమె 7వ ఏటే ఉత్తర పాడిన పాట రికార్డు ఆయింది. ఆమె తన 10వ ఏటే జాతీయ ఉత్తమ నేపధ్యనేపథ్య గాయినిగాయని పురస్కారం అందుకొంది.<ref name="tehelka">{{Cite news|url=http://www.tehelka.com/like-father-like-daughter/|title=Like Father, Like Daughter|date=11 April 2015|publisher=Tehleka.com|accessdate=20 April 2015}}</ref><ref>[http://www.ibnlive.com/news/62nd-national-film-awards-complete-list-of-winners/535920-8-66.html "62nd National Film Awards: Complete list of winners"]. </ref>
 
== జీవిత సంగ్రహం ==
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, గాయకుడు [[ఉన్ని కృష్ణన్]], [[భరతనాట్యం|భరతనాట్య]] కళాకారిణి ప్రియా ఉన్నికృష్ణన్ ల కుమార్తె. ఆమె తండ్రి ఉన్ని కృష్ణన్ ఎన్నో జాతీయ ఉత్తమ నేపధ్యనేపథ్య గాయకుడు పురస్కారాలు అందుకొన్నాడు. అతను 1995లో మొట్టమొదటి జాతీయ అవార్డు  అందుకొన్నాడు.
 
ఆమె గురువు సుధా రాజా వద్ద తన ఆరవ ఏట నుండే కర్ణాటక సంగీతంలో శిక్షణ ప్రారంభించింది. చెట్ పేట్ లోని లేడీ ఆండాల్ స్కూల్ లో చదువుకుంటోంది ఉత్తర.<ref>{{వెబ్ మూలము|url=https://www.youtube.com/watch?v=jokzTmQm8nk|title=Uthra Unnikrishnan sings at Saivam audio launch (video)|date=7 April 2014|work=[[YouTube]]|accessdate=21 April 2015}}</ref> ఆమెకు కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలు రెండూ బాగా ఇష్టం. ఆ రెండు సంగీతాలూ నేర్చుకోవాలనేది ఆమె కోరిక.<ref>{{Cite news|url=http://indianexpress.com/article/entertainment/music/repeat-telecast-4/|title=10-year old Uthara to receive National Award 20 years after father singer P Unnikrishnan got|date=30 March 2015|work=Indian Express|accessdate=30 March 2015|ref=ie1}}</ref>
 
== అవార్డు తెచ్చిన పాట.. ==
ఉత్తరకు జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన అళగు పాటను [[జి. వి. ప్రకాష్]] స్వరపరచగా, నా.ముత్తుకుమార్ రాశారు. ముత్తుకుమార్ కు కూడా జాతీయ ఉత్తమ గేయరచయిత పురస్కారం లభించింది ఈ పాటకు.<ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/62nd-National-Film-Awards-Tamil-movies-bag-eight-honours/articleshow/46678516.cms|title=62nd National Film Awards: Tamil movies bag eight honours|date=24 March 2015|accessdate=30 March 2015|agency=Times of India}}</ref> గాయినిగాయని సైంధవి ఇంట్లో బొమ్మలకొలువుకు వెళ్ళినప్పుడు ఆమె గొంతు విన్న సైంధవి భర్త జి.వి.ప్రకాష్ కొన్ని నెలల తరువాత ఈ పాట పాడేందుకు అవకాశం ఇచ్చాడు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/features/metroplus/uthara-unnikrishnan-the-family-note/article5912460.ece|title=The family note|date=24 March 2015|work=The Hindu|accessdate=30 March 2015}}</ref> ఈ పాటతో పాటు తమిళంలో మరో రెండు పాటలు పాడింది ఉత్తర.<ref>{{వెబ్ మూలము|url=http://www.gulte.com/movienews/37205/Uthara-Unnikrishnan-Like-father-like-daughter|title=Uthara Unnikrishnan: Like father, like daughter|accessdate=30 March 2015}}</ref>
 
== మూలాలు ==
{{reflist|30em}}
 
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు]]
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ఉన్నికృష్ణన్" నుండి వెలికితీశారు