శశికళ కకొడ్కర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Shashikala Kakodkar" పేజీని అనువదించి సృష్టించారు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, underlinked tags, typos fixed: ప్రాధమిక → ప్రాథమిక, ( → ( using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=ఏప్రిల్ 2017}}
'''శశికళ కకొడ్కర్''' (7 జనవరి 1935<ref>http://www.navhindtimes.in/shashikala-kakodkar-iron-lady-of-goan-politics/</ref>– 28 అక్టొబరు 2016), [[గోవా]]<nowiki/>కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమెను అందరూ తాయి(మరాఠీలో అక్క అని అర్ధం) అని పిలుస్తారు.<ref>https://newsworldindia.in/india/goas-only-woman-cm-shashikala-kakodakar-passes-away/233651/</ref> గోవాలోని మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు ఆమె. <ref>http://tamil.oneindia.com/news/india/goa-s-first-woman-cm-shashikala-kakodkar-dies-265948.html</ref> గోవాకు, డామన్ అండ డయూలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు శశికళ. మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా చేశారామె.<ref>http://www.thehindu.com/news/national/other-states/former-goa-cm-shashikala-kakodkar-dies/article9281539.ece</ref><ref>http://dainikherald.com/index.php?pagedate=2016-10-29&edcode=71&subcode=71&mod=1&pgnum=5</ref>▼
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
▲'''శశికళ కకొడ్కర్''' (7 జనవరి 1935<ref name="navhindtimes.in">http://www.navhindtimes.in/shashikala-kakodkar-iron-lady-of-goan-politics/</ref>– 28 అక్టొబరు 2016), [[గోవా]]<nowiki/>కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమెను అందరూ తాయి (మరాఠీలో అక్క అని అర్ధం) అని పిలుస్తారు.<ref>https://newsworldindia.in/india/goas-only-woman-cm-shashikala-kakodakar-passes-away/233651/</ref> గోవాలోని మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలు ఆమె. <ref>http://tamil.oneindia.com/news/india/goa-s-first-woman-cm-shashikala-kakodkar-dies-265948.html</ref> గోవాకు, డామన్ అండ డయూలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు శశికళ. మహారాష్ట్రవాడీ గోమంటక్ పార్టీకి అధ్యక్షురాలుగా కూడా చేశారామె.<ref>http://www.thehindu.com/news/national/other-states/former-goa-cm-shashikala-kakodkar-dies/article9281539.ece</ref><ref>http://dainikherald.com/index.php?pagedate=2016-10-29&edcode=71&subcode=71&mod=1&pgnum=5</ref>
== తొలినాళ్ళ జీవితం, నేపధ్యం ==
7 జనవరి 1935న గోవాలోని పెర్నెంలో జన్మించారు శశికళ.<ref
ముష్తిఫంద్ పాఠశాలలో
1963లో, గోవా, డామన్ అండ డయూ ప్రాంతాలకు జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో శశికళ తండ్రి దయానంద్ బండోడ్కర్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1963లోనే ఆమె గురుదత్ కకొడ్కర్ ను వివాహం చేసుకున్నారు. 1968లో గురుదత్ బండోడ్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు జనరల్ మేనేజర్ గా నియమితులయ్యారు. ఆమె యూత్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ లలో ఆమె సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.<ref
== మూలాలు ==
<div class="reflist" style="list-style-type: decimal;">
<references /></div>
[[వర్గం:1935 జననాలు]]
|