భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
 
ఒకసారి భాను ప్రకాష్ నాటకాన్ని చూసిన నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] తొలుత తన [[డాక్టర్ చక్రవర్తి]] (1964) సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయనే పూలరంగడులో ఎలాంటి టెస్టు లేకుండానే పూర్తి నిడివి పాత్రను ఇచ్చారు. ఇందులోఆయన తనదైన విభిన్నమైన విలనీని చూపారాయన. పెద్ద నటులు చాలామందే ఉన్న ఈ సినిమాలో తన నాటకానుభవంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారాయన. ‘నాకు రంగస్థలంపైనే తొలి ప్రేమ. తీరుబడి దొరికితే తప్ప సినిమాలవైపు చూడను’ అనే వారాయన. నాటక రంగం పట్ల ఆయనకున్న అభిలాషకు, నిబద్దతకు ఇది నిదర్శనం.
 
ఆయన నటించిన చివరి సినిమా [[శంకర్‌దాదా జిందాబాద్]].
 
== అవార్డులు, పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు