ఇదా లోకం: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (2) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 14:
budget = 6 లక్షలు<ref name="telugucinema.com">http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_kalammarindi_1972_printer.php</ref> |
}}
'''ఇదాలోకం''' 1973లో [[కె.ఎస్.ప్రకాశరావు]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. [[శోభన్ బాబు]], [[శారద]] జంటగా తీసిన ఈ చిత్రాన్ని ఆరు లక్షల పెట్టుబడితో నిర్మించారు.<ref name="telugucinema.com"/> ఈ సినిమాకు [[చక్రవర్తి]] అందించిన సంగీతం బాగా విజయవంతమై ఆయనకు పేరు తెచ్చిపెట్టింది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/33492.html</ref> సినిమాలో [[జ్యోతిలక్ష్మి]] శృంగార నృత్యంతో చిత్రీకరించిన ''గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు'' పాట ప్రేక్షకాదరణ పొందడంతో తిరిగి అదే పాట రీమిక్సును 2009లో విడుదలైన [[కుబేరులు]] చిత్రంలో జ్యోతిలక్ష్మిపై తిరిగి చిత్రీకరించారు<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/43017.html</ref> ఈ సినిమా నిర్మాణంలో తండ్రి వద్ద సహాయదర్శకుడిగా, ఆ తరువాతతరువాతి కాలంలో ప్రముఖ దర్శకుడైన [[కె.రాఘవేంద్రరావు]] పనిచేశాడు.<ref>http://www.chimatamusic.com/krr.php</ref>
==పాటలు==
# నిత్య సుమంగళి నీవమ్మా నీకు - ఘంటసాల, బి. వసంత - రచన: [[ఆచార్య ఆత్రేయ]]
"https://te.wikipedia.org/wiki/ఇదా_లోకం" నుండి వెలికితీశారు