మిస్సమ్మ (2003 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|మిస్సమ్మ}}
''ఇదే పేరు గల మరొక సినిమా కోసం '''[[మిస్సమ్మ (1955 సినిమా)]]''' అనే వ్యాసం చూడండి''
 
{{సినిమా
|name = మిస్సమ్మ |
Line 26 ⟶ 25:
|imdb_id = 0360797 |
}}
'''మిస్సమ్మ''' [[నీలకంఠ]] దర్శకత్వం వహించగా 2003 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శివాజీ, లయ, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు. 2003లో ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ రచయిత, ఉత్తమ నటి, ఉత్తమ డబ్బింగ్ విభాగంలో మూడు నంది పురస్కారాలు అందుకున్నది.
'''మిస్సమ్మ''' 2003 సంవత్సరంలో విడుదలైన [[నీలకంఠ]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా.
 
== కథ ==
నందగోపాల్ అలియాస్ నందు (శివాజీ) జె. పి. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనే సంస్థలో అకౌంటెంటుగా పనిచేస్తుంటాడు. చేసేది చిన్న ఉద్యోగమైనా అతని హృదయం విశాలమైంది. తనకొచ్చే జీతంలో పాతిక శాతం సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంటాడు. అతని భార్య రత్నమాల (లయ). వారిద్దరూ పిల్లలు వద్దనుకుని ఒక అనాథ అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు.
 
== తారాగణం ==
* నందగోపాల్ పాత్రలో శివాజీ
* రత్నమాల పాత్రలో లయ
* మేఘన పాత్రలో భూమిక
* తనికెళ్ళ భరణి
* శరత్ బాబు
* నాజర్
* ఎం. ఎస్. నారాయణ
 
== అవార్డులు ==
Line 34 ⟶ 45:
* [[భూమిక]] (ఉత్తమ నటి)
* [[సమితా రెడ్డి]] (ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి)
 
== పాటలు ==
ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.
* నే పాడితే లోకమే పాడదా
* ఎంత సుఖమిదే మనోహరా
* ఆకాశానికి ఆశల నిచ్చెల వేసెను మనవాడు
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/మిస్సమ్మ_(2003_సినిమా)" నుండి వెలికితీశారు