నందిని సిధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
1997 ఆగస్టులో కేవలం ఒకేఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-ఆవశ్యకతపై సిద్ధారెడ్డి రచించిన కవితే "నాగేటి చాల్లల్ల" కవితగా ప్రసిద్ధి చెందింది. ఈ కవితలో సిధారెడ్డి [[తెలంగాణ]] [[సంస్కృతి]] మొత్తాన్ని వివరించాడు. ఇదే కవితను "[[పోరు తెలంగాణ]]" సినిమాలో పాటగా తీసుకున్నారు.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం [[బతుకమ్మ]]లో కందుకూరి రమేష్‌బాబు రచించిన వ్యాసం, తేది 16-03-2014</ref> [[అందెశ్రీ]] రచించిన [[జయజయహే తెలంగాణ]], [[గోరటి వెంకన్న]] రచించిన "గానమా తెలంగాణమా" కవితల కంటే ముందే సిధారెడ్డి తెలంగాణపై కవిత రచించాడు. ఈ కవితలో మొత్తం 10 చరణాలున్నాయి. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుమ్రోగిపోతోంది.
[[తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ]] చైర్మెన్‌ గా నియమితులయ్యారు.<ref name="రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్‌గా నందిని సిధారెడ్డి నియామకం">{{cite news|last1=నవతెలంగాణ|title=రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్‌గా నందిని సిధారెడ్డి నియామకం|url=http://www.navatelangana.com/article/state/553652|accessdate=11 May 2017}}</ref>
[[తెలంగాణ సాహిత్య అకాడమీ]] అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
<ref>http://telugu.oneindia.in/topic/%E0%B0%A4%E0%B1%86%E0%B0%82%E0%B0%B2%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%97%E0%B1%87%E0%B0%AF%E0%B0%82</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/నందిని_సిధారెడ్డి" నుండి వెలికితీశారు