చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

కొంతభాగములో అచ్చుతప్పుల సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
footnotes = |
}}
'''చెన్నై'''({{lang-en|Chennai}},{{ఆడియో|Madras.ogg|పలకడం}}, {{lang-ta|சென்னை}}), [[భారత దేశము]]లోని [[తమిళనాడు]] రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరమమహానగరం. చెన్నై నగరము [[బంగాళా ఖాతము]] యొక్క తీరమున ఉన్నది.
 
చెన్నై పూర్వపు పేరు మద్రాసు. ఇది [[తమిళనాడు]] రాష్ట్రం రాజధాని.[[భారత దేశం]]లోని మహానగరాలలో 4 వది. ఈ మహానగరము [[బంగళాఖాతం]] కోరమాండల్ దక్షిణ తీరములొ ఉన్నది. 2007 జనాభా గణాంకాల ప్రకారం చెన్నై నగరం జనభా 7.06 మిలియన్లు,<ref name=36th_largest>[http://www.world-gazetteer.com/wg.php?x=&men=gpro&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&pt=a&va=&geo=-1048954 World Gazetteer: Chennai agglomeration]</ref> ఉండవచ్చునని అంచనా. ఈ ప్రపంచములోనే 34వ మహానగరమైన చెన్నైకి 368 సంవత్సరాల చరిత్ర ఉన్నది.
 
భారత దేశములో వాణిజ్య మరియు పరిశ్రమల పరంగా చెన్నై నగరము మూడవ స్థానంలో నిలుస్తుంది. అంతే కాదు ఈ నగరములో ఉన్న దేవాలయాల నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శాస్త్రీయాశాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి చెన్నై నగరము ఒక పెద్ద పీట. భారతదేశములోని వాహానవాహన నిర్మాణ (ఆటో మెబైల్) పరిశ్రములుపరిశ్రమలు అన్నీ చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. ఆన్ని వాహన నిర్మాణ పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరాన్ని [[డెట్రాయిట్]] ఆఫ్ నైఋతి ఆసియా అని కూడ పిలుస్తారు<ref name=Detroit>{{cite web | title=Chennai has the 'potential' to become Detroit of South Asia | work=The Hindu| url=http://www.hindu.com/2005/07/18/stories/2005071803510600.htm| accessmonthday=August 6|accessyear=2005}}</ref>. ఔట్ సోర్సింగ్ కూడా చాలా మటుకు చెన్నై నగరము నుండి జరుగుతోంది. ఈ నగరము [[బంగాళాఖతం]] తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ బీచ్ రోడ్ ఉన్నది దీనినే మెరీనా బీచ్ అని పిలుస్తారు. ఈ నగరములో క్రీడల పోటీలు కూడా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధికి చెందిన ఏ.టి.పి. [[టెన్నీస్]] పోటీలు, చెన్నై ఓపెన్ టెన్నీస్ పోటీలు నిర్వహించబడతున్నాయి.<ref> [http://www.atptennis.com/en/tournaments/profile/891.asp Tournament profile]</ref><ref>[http://sports.espn.go.com/sports/tennis/schedule Broadcast schedule in ESPN]</ref>
గిండీ జాతీయ వన్యప్రాణీవన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉన్నది. వన్యప్రాణీ సంరక్షణాలయాలు మహానగరాల పొలిమేర్లలో ఉండటం ప్రపంచములోనే అరుదు. [[అమెరికా]]లో [[కొలరాడో]] రాష్ట్రములో ఉన్న [[డెన్వర్]] నగరములో కూడా వన్యప్రాణీ సంరక్షణాలయం నగర పొలిమేర్లలో ఉండడంవళ్ల చెన్నైని డెన్వర్ తో పోలుస్తారు. చెన్నైని డెన్వర్ కి సోదర నగరముగా చెబుతారు.
 
==నగరం పేరు వెనుక కథ==
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు