నిమ్మలూరి భాస్కరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
మాజీ మావోయిస్టు '''నిమ్మలూరి భాస్కరరావు''' స్వస్థలం నరసరావుపేట. భాస్కరరావు తండ్రి నిమ్మలూరి నారాయణమూర్తి నరసరావుపేట రాజావారికోట మేనేజరుగా 40 ఏళ్లపాటు పనిచేశారు. నరసరావుపేట తాలూకాలో [[రెవెన్యూ ఇన్స్పెక్టర్]]గా కొంతకాలం పనిచేశారు. 1977 నుంచి [[పీపుల్స్‌వార్]] నేతలు
[[కేజీ సత్యమూర్తి]], [[కొండపల్లి సీతారామయ్య]]తో కలిసి పనిచేశారు. 1970వ దశకంలో [[లిన్‌పియావో]] పేరుతో దళాన్ని ఏర్పాటుచేశారు. 1991లో భాస్కరరావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రతిచర్యగా వార్ నేతలు అప్పటి కేంద్ర మంత్రి [[పి.శివశంకర్]] కుమారుడు, అప్పటి మలక్‌పేట శాసన సభ్యులు [[పి.సుధీర్‌కుమార్]]ను కిడ్నాప్ చేసి భాస్కరరావును విడిపించుకున్నారు. 1973,
ఆయన రాసిన కవిత్వం మొత్తంగా సేకరించి ఈ మద్యనే జీవితం ఒక్కటే...యుద్ధాలే అనేకం పేరుతో సమగ్ర కవితా సంకలనం విడుదలైంది.
|