బస్తర్ ఢోక్రా: కూర్పుల మధ్య తేడాలు

"Dhokra" పేజీని అనువదించి సృష్టించారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో using AWB
పంక్తి 1:
{{Orphan|date=మే 2017}}
 
'''ఢోక్రా''' అనేది ఫెర్రస్ కాని లోహ వస్తువు. దీనిని వాడేసిన మైనాన్ని తిరిగి ఇంకో ఆకారంలో ఎలా తయారు చేస్తామో అటువంటి పద్ధతిని ఉపయోగించి చేస్తారు. ఈ రకమైన లోహ వస్తువులను భారతదేశంలో 4,000 ఏళ్ళ నుండి వాడుతున్నారు. ఈ లోహంతో తయారు చేసిన మొహంజదారో కాలం నాటి నృత్యం చేస్తున్న బొమ్మ ఇప్పటికి అతి ప్రాచీనమైనదిగా పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా.<ref name="missouri">{{Cite web|url=http://anthromuseum.missouri.edu/minigalleries/lostwax/intro.shtml|title=Metal Working in India - Lost Wax Casting|accessdate=2009-02-08|website=|publisher=Museum of Anthropology, University of Missouri-Columbia|last=Della Cava|first=Chiara}}</ref> ఈ ఢోక్రా బొమ్మలకు స్థానికంగానూ, విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ఈ బొమ్మలు జానపద విశేషాలను తెలియజేస్తుండటం, చూసేందుకు సాధారణంగా, అందంగా ఉండటంతో ప్రజల్లో వీటికి ఆదరణ ఎక్కువ. ఈ ఢోక్రా బొమ్మల రకాల్లో గుర్రాలు, ఏనుగులు, నెమలులు, గుడ్లగూబలు, దేవుని బొమ్మలు, కొలత పాత్రలు, దీపపు స్తంభాల బొమ్మలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది.<ref>{{Cite web|url=http://www.infobanc.com/dokra.htm|title=Dokra|accessdate=2009-02-08|website=|publisher=|last=|first=}}</ref> 
[[Category:Articles containing Odia-language text|Category:Articles containing Odia-language text]]
[[Category:Articles containing Bengali-language text|Category:Articles containing Bengali-language text]]
 
== తయారీ ==
పంక్తి 11:
 
== పేరుకు నేపధ్యం ==
[[పశ్చిమ బెంగాల్]] లోని సంప్రదాయ  లోహ తయారీదారులైన  ఢోక్రా దమర్ అనే తెగ పేరుపై వచ్చినదే ఢోక్రా. ఈ తెగలు [[ఝార్ఖండ్]] నుంచి, పశ్చిమ బెంగాల్, [[ఒరిస్సా]], [[ఛత్తీస్ గఢ్]] వరకు ఉన్నారు. కొన్ని వందల  సంవత్సరాల క్రితం కొందరు ఢోక్రాలు మధ్య, తూర్పు భారతదేశాల  నుంచీ  దక్షిణానికి, అటు ఉత్తరానికి వలస వెళ్ళారు. అందుకే వారి ఉనికి  మనకు [[కేరళ]]<nowiki/>లో, అటు [[రాజస్థాన్]] లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం  ఈ తెగ వారు మొత్తం భారతదేశంలో  కనిపిస్తున్నారు. పశ్చిమ  బెంగాల్ లోని [[శాంతినికేతన్]] ప్రాంతంలో తయారు చేసే బస్తర్ ఢోక్రా బొమ్మలు చాలా ప్రసిద్ధి చెందినవి.
 
== మూలాలు ==
{{Reflist}}
 
[[Categoryవర్గం:Articles containing Odia-language text|Category:Articles containing Odia-language text]]
[[Categoryవర్గం:Articles containing Bengali-language text|Category:Articles containing Bengali-language text]]
"https://te.wikipedia.org/wiki/బస్తర్_ఢోక్రా" నుండి వెలికితీశారు