సుద్దాల అశోక్ తేజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ 13, 2010 → 2010 అక్టోబర్ 13, అక్టోబర్ → అక్టోబరు, లో → ల using AWB
పంక్తి 38:
==తొలి జీవితం==
ఆయన [[1960]], [[మే 16]] న [[నల్గొండ]] జిల్లా, [[గుండాల (నల్గొండ)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి [[సుద్దాల హనుమంతు]] మరియు తల్లి జానకమ్మ. బాల్యం నుంచే ఆయన పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ [[మెట్‌పల్లి]] లో తెలుగు [[ఉపాధ్యాయుడు]]<nowiki/>గా పనిచేస్తుండేవాడు.
 
[[నమస్తే అన్న]] చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు [[ఉత్తేజ్]]కు మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. [[తనికెళ్ళ భరణి]] లాంటి వారి ప్రోత్సాహంతో [[సినిమా]] రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం [[దాసరి నారాయణరావు]]ని కలవడం. [[కృష్ణవంశీ]] లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశాడు. తొలుత తండ్రియైన సుద్దాల హనుమంతు నేపథ్యం వల్ల అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. [[కృష్ణవంశీ]] లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించాడు. [[ఒసేయ్ రాములమ్మా]], [[నిన్నే పెళ్ళాడతా]] సినిమాలో పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.<ref>http://suddala.wordpress.com/2004/08/27/suddala-ashok-teja-interview-by-telugu-cinema</ref>
పంక్తి 63:
 
== ఇతర వివరాలు ==
అక్టోబర్2010 13,అక్టోబరు 2010లో13లో '''[[సుద్దాల ఫౌండేషన్]]''' ను ప్రాంరంభించి తన తల్లిదండ్రుల పేరుతో '''[[సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం]]'''ను ఏర్పాటుచేసి ప్రతి ఏటా ఒకరికి పురస్కారాన్ని అందజేస్తున్నారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_అశోక్_తేజ" నుండి వెలికితీశారు