సీతాకళ్యాణం (1934 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రామాయణం ఆధారంగా నిర్మించబడిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
imdb_id = 0261978|
}}
సీత కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా 'సీతా కల్యాణం'. మచిలీపట్నంలోని 'మినర్వా సినిమా' థియేటర్ యజమాని అయిన పినపాల వెంకటదాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ బేనర్ ని నెలకొల్పి దానిపై సినిమాలు నిర్మించారు. దక్షిణభారత సాంకేతిక నిపుణులతో తయారైన తొలి తెలుగు సినిమాగా 'సీతా కల్యాణం' పేరు తెచ్చుకొంది.<ref>[http://www.indiaglitz.com/channels/telugu/article/75193.html అలనాటి చిత్రం: సీతా కల్యాణం (1934) - ఇండియా గ్లిట్జ్]</ref> ఈ సినిమా విడుదలయ్యాకా బాగా ప్రజారణ పొంది విజయవంతమైంది.<ref name="తెలుగు సినిమా మేలిమలుపులు">{{cite journal|title=1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు|journal=ఆంధ్రజ్యోతి ఆదివారం|date=28 జనవరి 2007|page=4|url=http://telugucinemacharitra.blogspot.in/2010/07/1931-2006.html|accessdate=7 June 2017}}</ref>
 
==తారాగణం==