భానుశ్రీ మెహ్రా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
'''భానుశ్రీ మెహ్రా''' భారతీయ [[చలనచిత్రం|చలనచిత్ర]] [[నటి]] మరియు ప్రచారకర్త.<ref name="భానుశ్రీమెహ్రా , Bhanushri Mehra">{{cite web|last1=టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్|title=భానుశ్రీమెహ్రా , Bhanushri Mehra|url=http://tollywoodphotoprofiles.blogspot.in/search/label/Bhanushri%20Mehra|website=tollywoodphotoprofiles.blogspot.in|accessdate=8 June 2017}}</ref> 2010లో [[అల్లు అర్జున్]] హీరోగా నటించిన [[వరుడు]] సినిమాతో [[తెలుగు సినిమా]] రంగంలోకి అడుగుపెట్టిన ఈవిడ [[తమిళ]], [[పంజాబి]], [[కన్నడ]] చిత్రాలలో నటించింది.
 
== జననం - విద్యాభ్యాసం ==
భానుశ్రీ నవంబర్ 19న [[పంజాబ్]] లోని [[అమృత్‌సర్]] లో జన్మించింది. మాస్ మీడియాలో డిగ్రీ పూర్తిచేసింది.
 
== నటించిన చిత్రాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/భానుశ్రీ_మెహ్రా" నుండి వెలికితీశారు