భానుశ్రీ మెహ్రా

భానుశ్రీ మెహ్రా భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త.[2] 2010లో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈవిడ తమిళ, పంజాబి, కన్నడ చిత్రాలలో నటించింది.

భానుశ్రీ మెహ్రా
60వ దక్షిణ ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమంలో భానుశ్రీ మెహ్రా (2013)
జననంనవంబర్ 19
ఇతర పేర్లుభాను మెహ్రా
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2010– ప్రస్తుతం
జీవిత భాగస్వామికరణ్ మానస్
బంధువులునందు[1]

జననం - విద్యాభ్యాసం

మార్చు

భానుశ్రీ నవంబర్ 19న పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించింది. మాస్ మీడియాలో డిగ్రీ పూర్తిచేసింది.

సినీరంగ ప్రస్థానం

మార్చు

కొన్ని కంపెనీలకు ప్రచారకర్తగా నటించింది. బచ్నా ఎయ్ హసీనో అనే హిందీ చిత్రంలో అతిథి పాత్రను పోషించింది. 2010లో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

నటించిన చిత్రాల జాబితా

మార్చు
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2008 బచ్నా ఎయ్ హసీనో మహి ఫ్రెండ్ హిందీ (అతిథి పాత్ర)
2010 వరుడు[3] దీప్తి తెలుగు
2011 ఉదయన్ మనిమేగలై తమిళం
2012 ప్రేమతో చెప్పనా తెలుగు
2013 ఫెర్ మామ్ల గడ్బడ్ గడ్బడ్ రూప్ పంజాబీ
2013 అంతా నీమాయ లోనే[4] తెలుగు
2013 మహారాజ శ్రీ గాలిగాడు తెలుగు
2013 లింగడు రామలింగడు[5] తెలుగు
2014 ఓ మై ప్యో సుర్వీన్ పంజాబీ
2014 గోవిందుడు అందరివాడేలే కౌసల్య చంద్రశేఖరరావు తెలుగు
2014 బ్రదర్ ఆఫ్ బొమ్మాళి ఉమాదేవి తెలుగు
2014 విజి మూడి యోసితాల్ మేఘ తమిళం
2014 అలా ఎలా?[6] తెలుగు
2015 పంజాబియాన్ దా కింగ్ పంజాబీ
2015 చిలుకూరి బాలాజీ[7] తెలుగు
2016 డీల్ రాజా కన్నడ
2016 సింబ తమిళం
2020 రన్ తెలుగు
2020 మిస్ ఇండియా తెలుగు
2021 మరో ప్రస్థానం తెలుగు

మూలాలు

మార్చు
  1. Chitrajyothy (16 December 2024). "అల్లు అర్జున్‌ హీరోయిన్‌ ఇంట విషాదం". Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "భానుశ్రీమెహ్రా , Bhanushri Mehra". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 March 2017. Retrieved 8 June 2017.
  3. విశాలాంధ్ర. "మీడియాకు భానుశ్రీ మెహ్రా పరిచయం". Retrieved 8 June 2017.[permanent dead link]
  4. ఆంధ్రావిల్లాస్. "నవదీప్ మాయ హైదరాబాద్లో..." andhravilas.net. Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 8 June 2017.
  5. విశాలాంధ్ర. "'లింగడు-రామలింగడు'గా కృష్ణుడు". Retrieved 8 June 2017.[permanent dead link]
  6. సాక్షి. "అలా ఏలా మూవీ స్టిల్స్". Retrieved 8 June 2017.
  7. నమస్తే తెలంగాణ. "చిలుకూరు బాలాజీ మహిమలు". Retrieved 8 June 2017.