సీతాదయాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, లో → లో (3) using AWB
పంక్తి 18:
}}
 
'''సీతాదయాకర్ రెడ్డి''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్రానికి]] చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] లో [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది.<ref name="THURSDAY, 12 SEPTEMBER 2013 జిల్లా నుంచి గెలిచిన ప్రస్తుత ప్రజాప్రతినిధులు">{{cite web|last1=10tv Mahaboobnagar|title=THURSDAY, 12 SEPTEMBER 2013 జిల్లా నుంచి గెలిచిన ప్రస్తుత ప్రజాప్రతినిధులు|url=http://10tvmahaboobnagar.blogspot.in/2013/09/blog-post_2229.html|website=10tvmahaboobnagar.blogspot.in|accessdate=16 May 2017}}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
సీతాదయాకర్ రెడ్డి 1961, అక్టోబర్అక్టోబరు 27న కామినేని రాజేశ్వరరావు, భారతి దంపతులకు [[నిజామాబాద్ జిల్లా]], [[సదాశివనగర్]] లో జన్మించింది. ఆర్.బి.వి.ఆర్.ఆర్. మహిళా కళాశాలలో ఇంటర్ (1977-79), బి.ఏ. (1979-82) చదివింది. 1982-84 మధ్యకాలంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో ఎం.ఏ. సోషియాలజీ చదివింది.<ref name="Seetha Dayakar Reddy">{{cite web|last1=మైనేత.కాం|title=Seetha Dayakar Reddy|url=http://myneta.info/ap09/candidate.php?candidate_id=300|website=myneta.info|accessdate=16 May 2017}}</ref>
 
== వివాహం - పిల్లలు ==
Line 43 ⟶ 42:
[[వర్గం:రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలంగాణ ప్రముఖులు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/సీతాదయాకర్_రెడ్డి" నుండి వెలికితీశారు