రిమ్ బన్నా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== వివాహం - పిల్లలు ==
[[మాస్కో]] లో ఉన్న హయ్యర్ మ్యూజిక్ కన్సర్వేటరీలో సంగీత విద్య చదువుతున్న సమయంలో [[ఉక్రెయిన్|ఉక్రేనియన్]] గిటారిస్ట్ లియోనిడ్ అలెక్ఇయెంకో తో రిమ్ బన్నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరు 1991లో వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు కలిగాక 2010 లో విడాకులు తీసుకున్నారు. రిమ్ బన్నా ప్రస్తుతం తన ముగ్గురు పిల్లలతో నజరేతులో నివసిస్తుంది.
 
== గ్రామఫోన్ రికార్డుల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/రిమ్_బన్నా" నుండి వెలికితీశారు