"డిసెంబర్ 10" కూర్పుల మధ్య తేడాలు

238 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి (→‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 10 జనవరి 1973 → 1973 జనవరి 10 (3) using AWB)
==జననాలు==
[[File:C Rajagopalachari 1944.jpg|thumb|C Rajagopalachari Feb 17 2011]]
* [[1877]]: [[రావిచెట్టు రంగారావు]], [[తెలంగాణ]]లో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు. (మ.1910)
* [[1878]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972).
* [[1880]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]], సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951).
* [[1897]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవి (మ.1982).
* [[1902]]: [[:en:S. Nijalimgappa|ఎస్.నిజలింగప్ప]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు.
* [[1902]]: [[ఉప్పల వేంకటశాస్త్రి]], ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976).
* [[1920]]: [[గంటి కృష్ణవేణమ్మ]], తెలుగు కవయిత్రి.
* [[1948]]: [[రేకందాస్ ఉత్తరమ్మ]], తెలుగు రంగస్థల, సినిమా నటి.
* [[1952]]: [[సుజాత (నటి)|సుజాత]], దక్షిణ భారత సినిమా నటి. (మ.2011).
* [[1954]]: [[జలీల్ ఖాన్]], విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2151252" నుండి వెలికితీశారు