దక్షిణ అమెరికా: కూర్పుల మధ్య తేడాలు

→‎భౌగోళికం: అచ్చు తప్పుల సవరణ
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 23 జూన్ 2016 → 2016 జూన్ 23, నుండీ → నుండి (2) using AWB
పంక్తి 1:
{{దక్షిణ అమెరికా బాక్స్}}
 
'''దక్షిణ అమెరికా''' ([[ఆంగ్లం]] :'''South America''') ఒక [[ఖండము]], ఇది [[:en:Americas|అమెరికాల]] దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండీనుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండీనుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది.
ఈది [[పసిఫిక్]] [[అట్లాంటిక్]] [[మహాసముద్రాల]] మద్య ఒక ఆకు వలె కనిపించును.
<ref>"[http://www.bartleby.com/65/st/SthAmer.html దక్షిణ అమెరికా]. ''[http://www.bartleby.com/65/ ద కొలంబియా ఎన్సైక్లోపీడియా]'', 6వ ప్రచురణ 2001-6. న్యూయార్క్"</ref> ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన [[పసిఫిక్ మహాసముద్రం]], ఉత్తరం మరియు తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]]; వాయువ్యాన [[ఉత్తర అమెరికా]] మరియు [[కరీబియన్ సముద్రం]] గలవు.
పంక్తి 13:
'దక్షిణ అమెరికా'లో చాలావరకు భౌతికరూపమును అనుసరించి ఉంది.ఈ ప్రాంతంలో చాలా భాగం ఉష్ణమండలంలో ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో వేడి అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడుగునా అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటాయి. దక్షిణ అమెరికాలో సూర్యుని అనుసరించి వర్షం కురుస్తుంది (Rain follows the sun). ఈ ప్రాంతంలో సూర్యుడు ఉత్తరప్రాంతంలో ఉన్నపుడు ఉత్తరప్రాంతంలోనూ, దక్షిణంలో ఉన్నపుడు దక్షిణా ప్రాంతంలోనూ వర్షం కురుస్తుంది. 'దక్షిణ అమెరికా'లోని 'దక్షిణ పెరు, ఉత్తరచిలీ లలో అటాకమ ఏడారి ఉంది. ఆండీస్ పర్వతా లకు తూర్పున పేటగొనియ ఏడారి ఉన్నాయి. దక్షిణ అమెరికా అన్నింటా ఆతిగానుండిన ఒక ప్రత్యేకత కలిగిన ఖండము.
== అడవులు జంతువులు==:
'దక్షిణ అమెరికా'లో చాలాభాగం అడవులతో నిండి ఉంది. అమెజాన్ ప్రాంతంలో గల అడవులను భూమండల ఊపిరితిత్తులు అంటారు.అమెజాన్ ప్రాంతం రబ్బరు చెట్లకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' వివిధ రకాలైన జంతువులకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' రకరకాలైన పక్షులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో సరీసృపాలలో కొండచిలువ పాములు ముఖ్యమయినవి. పూమ, లామ ముఖ్యమయినవ జంతువులు.[[వాడుకరి:Subramanyam parinam|Subramanyam parinam]] ([[వాడుకరి చర్చ:Subramanyam parinam|చర్చ]]) 14:29, 232016 జూన్ 201623 (UTC)
 
==== ====
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_అమెరికా" నుండి వెలికితీశారు