"అలవాటు" కూర్పుల మధ్య తేడాలు

318 bytes added ,  14 సంవత్సరాల క్రితం
===పొగ త్రాగడం===
*[[సిగరెట్లు]], [[చుట్టలు]], [[బీడీలు]] తాగడం ఒక చెడ్డ అలవాటు. వీనిలోని [[పొగాకు]] నుంచి 'నికోటిన్' అనే విషపదార్ధం ఊపితితిత్తుల ద్వారా మన శారీరంలోనికి ప్రవేశించి వివిధ రకాల వ్యాధులు కలగజేస్తుంది.
 
==మంచి అలవాట్లు==
===పెద్దలను గౌరవించడం===
అన్ని మతాలలో, సంఘాలలో పెద్దలను మరియు తల్లిదండ్రులను గౌరవించడం చాలా మంచి అలవాటు.
 
[[వర్గం:మానవ ప్రవర్తన]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/216625" నుండి వెలికితీశారు