43,014
దిద్దుబాట్లు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (3), విసృత → విస్తృత, → (2), , → , using AWB) |
||
}}
'''తెలుగు నాటక వికాసము''' 1960లో [[పి.ఎస్.ఆర్. అప్పారావు]] తెలుగు నాటకరంగం గురించి రాసిన పరిశోధన పుస్తకం.<ref>
తెలుగు నాటకరంగంలో 1960 వరకు దాదాపు రెండువేల నాటకాలు, నాలుగువేల ఏకాంకికలు, నాటికలు వచ్చాయి. సుమారు వేయిమంది ఏకాంకికా-నాటికా-నాటక-ప్రహసన రచయితలు ఉన్నారు. అయితే, వాటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం 1960 వరకు జరగలేదు. తొలినాళ్లలో వెలువడిన కొన్ని నాటకముల ప్రతులు దొరకలేదు. కొందరు నాటక రచయితల గురించిగానీ, ఆధునిక నాటకరంగ ప్రారంభమెప్పుడో, ఎవరుముందో, ఎవరు వెనుకో, నాటకరంగ వికాసం ఎలా జరిగిందో తెలుసుకొనుటకు తగిన ఆధారాలు సంపూర్ణంగా లభించలేదు.
తెలుగు నాటక వికాసము ఐదు భాగాలుగా విభజించబడింది.
# ప్రథమభాగం: ఇది [[తెలుగు నాటకము|తెలుగు నాటక]] చరిత్రకు పూర్వరంగప్రాయం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యయంలో నాట్యకళ యొక్క స్వరూప నిరూపణాత్మకము, రెండవ అధ్యాయంలో ప్రాచ్య-పాశ్చాత్య రూపక నిరూపణాత్మకము, మూడవ అధ్యాయంలో ప్రాచీనకాలంలో తెలుగు రాష్ట్రాలలో [[సంగీతము|సంగీత]]-[[నృత్యం|నృత్య]]-నాట్యములు పొందిన వికాసం, నాలుగవ అధ్యాయంలో ప్రాచీనాంధ్రదేశములోని దృశ్య కళా స్వరూపములును ఇందులో వివరించబడింది.
# ద్వితీయభాగం: ఆధునిక తెలుగు నాటకరంగ ఆరంభ వికాసాలకు సంబంధిచిన భాగం. ఈ పుస్తకం మొత్తంలో ఈ ద్వితీయభాగమే ప్రముఖమైనదిగా చెప్పవచ్చు. మొదటి అధ్యయం (1860-1886) లో
# తృతీయభాగం: ఈ భాగంలో మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఈ భాగం తెలుగు నాటక చరిత్రకు సింహావలోకన భాగం. మొదటి అధ్యాయంలో ఇతివృత్త-రచనా స్వరూపాలనుబట్టి నాటకరచన సమీక్ష, రెండవ అధ్యాయంలో ఆధునిక నాటక ప్రయోగాల వివిధ దశలు, మూడవ అధ్యాయంలో తెలుగులోని నాటక విమర్శ యొక్క చరిత్ర, ఇతర అంశాల [[సమీక్ష]]లు
# చతుర్థభాగం: ఇందులో ఐదు [[అనుబంధాలు]]
# పంచమభాగం: ఈ భాగంలో కొందరు ప్రసిద్ధ రచయితల, విమర్శకుల, పోషకుల, నటీనటుల ఛాయాచిత్రాలు ఉన్నాయి.
|
దిద్దుబాట్లు