వీరాభిమన్యు (1965 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ( → ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''వీరాభిమన్యు''' 1965 ఆగస్టు 12న విడుదలైన తెలుగు [[చలనచిత్రం]]. శ్రీకృష్ణునిగా [[నందమూరి తారక రామారావు]], వీరాభిమన్యుగా [[శోభన్ బాబు]] అర్జునునిగా [[కాంతారావు]], సుభద్రగా [[ఎస్.వరలక్ష్మి]], ఘటోత్కచుడుగా [[నెల్లూరు కాంతారావు]], భీముడుగా [[దండమూడి రాజగోపాలరావు]], దుర్యోధనుడిగా [[రాజనాల]] నటించారు.<ref name="యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న 'వీరాభిమన్యు'">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న 'వీరాభిమన్యు'|url=http://www.andhrajyothy.com/artical?SID=139616|accessdate=10 August 2017}}</ref> [[శోభన్ బాబు]] కథానాయకునిగా నటించిన తొలిచిత్రము ఇది.
[[శోభన్ బాబు]] కథానాయకునిగా నటించిన తొలిచిత్రము ఇది.
 
==నటీనటులు==