పి.వి.ఆర్.కె ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
| name = పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్
| image = Pvrk prasad.jpg
|birth_date = {{Birth date|1940|08|22}}
| death_date = {{Death date|2017|08|21}}
| death_place = హైదరాబాదు
| occupation = మాజీ ఐ. ఎ. ఎస్ అధికారి
| spouse = గోపిక
|
}}
'''పి. వి. ఆర్. కె ప్రసాద్''' ఒక మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో అధికారి. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా పలుచోట్ల పనిచేశాడు. [[ముఖ్యమంత్రి]], ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. సాహిత్యాభిమాని. ఆధ్యాత్మిక, ధార్మికవేత్త. సాహితీవేత్తలను, కళాకారులను ఎంతో ప్రోత్సహించాడు. తన ఉద్యోగప్రస్థానంలో సంభవించిన, తారసపడిన అనుభవాలను పుస్తకరూపంలో అందించాడు. [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుపతి తిరుమల దేవస్థానము]]<nowiki/>ల కార్యనిర్వహణాధికారిగా ఇతడు అందించిన సేవలకు రాష్ట్రరత్న, శ్రీ కృష్ణ అనుగ్రహ, రాజర్షి వంటి ఎన్నో పురస్కారాలను అందుకొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/పి.వి.ఆర్.కె_ప్రసాద్" నుండి వెలికితీశారు