ప్రెసిడెంటు గారి పెళ్ళాం: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ను ప్రెసిడెంటు గారి పెళ్ళాం కు తరలించారు: సినిమా శ...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{సినిమా|
name = ప్రెసిడెంట్ గారి పెళ్ళాం|
director = [[ ఎ. కోదండరామిరెడ్డి ]]|
year = 1992|
language = తెలుగు|
పంక్తి 10:
starring = [[అక్కినేని నాగార్జున ]],<br>[[మీనా]]|
}}
 
'''ప్రెసిడెంటు గారి పెళ్ళాం''' 1992 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా. వి. ఎం. సి ప్రొడక్షన్స్ పతాకంపై వి. దొరస్వామి రాజు నిర్మించిన ఈ చిత్రంలో నాగార్జున, మీనా ప్రధాన పాత్రధారులు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు.
 
== కథ ==
చంద్రయ్య (చంద్రమోహన్), రాజా (నాగార్జున) అన్నదమ్ములు. చంద్రయ్య ఆ వూరి ప్రెసిడెంటు అయిన దేవుడు దగ్గర పని చేస్తుంటాడు. దేవుడి కూతురు స్వప్న (మీనా) పట్నంలో చదువుకుంటూ ఉంటుంది.
 
==నటీనటులు==
* రాపాక రాజేంద్ర బాబు/రాజా గా [[అక్కినేని నాగార్జున]]
* స్వప్న గా [[మీనా]]
* దాసంచెక్క దేవుడు గా [[కైకాల సత్యనారాయణ]]
* చంద్రయ్య, రాజా అన్న గా [[చంద్రమోహన్]]
* ఉండేలు గా [[బ్రహ్మానందం]]
* నరేంద్ర గా [[శ్రీకాంత్]]
* నాథముని గా [[కోట శ్రీనివాస రావు]]
* స్వప్న తల్లి గా [[అన్నపూర్ణ]]
* లక్ష్మి, రాజా వదిన గా [[సుధ]]
* హరిత
* [[డిస్కో శాంతి]] ...
* [[నర్సింగ్ యాదవ్]]
* [[అలీ]]
Line 36 ⟶ 42:
* ''ఉమ్మ కావాలి''
* ''కందిరీగ నడుము దాని''
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]