ఆశా భోస్లే: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ 8, 1933 → 1933 సెప్టెంబర్ 8, సెప్టెంబర్ → సెప్ట using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| Associated_acts =
}}
'''ఆశా భోస్లే''' (జననం: [[1933]] [[సెప్టెంబరు 8]]) ప్రముఖ [[బాలీవుడ్]] గాయని. [[1943]] లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 [[బాలీవుడ్]] సినిమాల్లో [[పాటలు]] పాడింది. మరో ప్రముఖ గాయనియైన [[లతా మంగేష్కర్]]కు సోదరి.
 
సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, [[భజన]] పాటలతోపాటు భారత సాంప్రదాయ [[సంగీతం]], జానపదాలు, [[ఖవ్వాలీ]] పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.
పంక్తి 28:
ఏడు సార్లు [[:en:Filmfare Best Female Playback Award|ఫిలిం ఫేర్ ఉత్తమ నేపధ్య గాయని అవార్డు]]లు మరియు 18 సార్లు నామినేషన్లు <ref name="Awards to Asha">[http://www.asha-bhonsle.com/awards/ Asha Bhosle Awards]. Asha-Bhosle.com. Accessed October 18, 2007</ref>
====[[ఫిలిం ఫేర్ అవార్డు|ఫిలిం ఫేర్]] ఉత్తమ నేపధ్యగాయని అవార్డులు ====
* [[1968]]: "గరీబో కి సునో " (''దాస్ లాఖ్ '', 1966)
* [[1969]]: "పర్దే మే రెహ్నే దో" (''[[:en:Shikar (1968 film)|షికార్]]'', 1968)
* [[1972]]: "పియా తూ అబ్ తో ఆజా " (''[[:en:Caravan (1971 film)|కారవాన్]]'', 1971)
* [[1973]]: "[[:en:Dum Maro Dum (song)|దం మారో దం]]" (''[[:en:Hare Rama Hare Krishna (1971 film)|హరేరామా హరేకృష్ణ]]'', 1972)
* [[1974]]: "హోనే లగీ హై రాత్ " (''నైనా '', 1973)
* [[1975]]: "చైన్ సే హం కో కభీ " (''[[:en:Pran Jaye Par Vachan Na Jaye|ప్రాన్ జాయే పర్ వచన్ న జాయే]]'', 1974)
* [[1979]]: "యే మేరా దిల్ " (''[[:en:Don (1978 film)|డాన్]]'', 1978)
 
====స్పెషల్ అవార్డ్ ====
"https://te.wikipedia.org/wiki/ఆశా_భోస్లే" నుండి వెలికితీశారు