సూత్రధారులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| director = [[కె.విశ్వనాథ్]]
| producer =
| writer = కె.విశ్వనాథ్ (కథ మరియు స్క్రీన్ ప్లే)
[[ఎం. వి.యస్ హనుమంతరాలుఎస్. హరనాథ రావు]] (సంభాషణలు)
| narrator =
| starring = [[అక్కినేని నాగేశ్వరరావు]]
[[మురళీ మోహన్]]
[[కైకాల సత్యనారాయణ]]
[[కె. ఆర్. విజయ]]
[[భానుచందర్]]
[[సుజాత]]
[[రమ్యకృష్ణ]]
[[సాక్షి రంగారావు]]
పంక్తి 21:

'''సూత్రధారులు''' 1990 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. గ్రామీణ నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అల్లుకున్న కథ ఇది. అక్కినేని నాగేశ్వరరావు, మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, కె.ఆర్. విజయ, సుజాత, భానుచందర్, రమ్యకృష్ణ ప్రధాన నటులు. కె.వి మహదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

== కథ ==
హనుమద్దాసు, మరియు అతని బావమరిది రంగదాసు [[హరిదాసు]]ల కుటుంబానికి చెందిన వారు. హనుమద్దాసు, దేవమ్మ ల కుమారుడు తిరుమల దాసు. రంగదాసు కూతురు సీతాలు. నీలకంఠం ఆ ఊరిలో ఒక కరుడు గట్టిన భూస్వామి. అదే ఊర్లో హరికథలు చెప్పే యశోదమ్మను నీలకంఠం పాడు చేస్తాడు. అది తెలుసుకున్న ఆమె భర్త ఆచార్యులు, ఆమె ముఖం చూడలేననీ ఊరు విడిచి వెళ్ళిపోమంటాడు. యశోదమ్మ తిరుమల దాసును తనతోబాటు తీసుకుని అతనికి మంచి చదువు చెప్పించడం కోసం పట్నం వచ్చేస్తుంది.

ఇరవై సంవత్సరాల తర్వాత తిరుమల దాసు కలెక్టరుగా ఆ ఊరు వస్తాడు. వస్తూనే నీలకంఠం మాటలకు వత్తాసు పలుకుతూ అతని పక్కనే చేరతాడు. సీతాలు, అతని కుటుంబ సభ్యులతో సహా ఊరందరూ అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోతారు.

==పాత్రలు-పాత్రధారులు==
* [[అక్కినేని నాగేశ్వరరావు]] - హనుమద్దాసు
Line 26 ⟶ 32:
* [[కైకాల సత్యనారాయణ]] - నీలకంఠయ్య
* [[కె. ఆర్. విజయ]] - యశోదమ్మ
* [[సుజాత]] - దేవమ్మ
* [[రమ్య కృష్ణ]] - సీతాలు
* [[మురళీ మోహన్]] - రంగదాసు
* అశోక్ రావు - ఆచార్యులు
"https://te.wikipedia.org/wiki/సూత్రధారులు" నుండి వెలికితీశారు