అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'' అయోమయ నివృత్తి పేజీ [[అరుంధతి (సినిమా)]] చూడండి''
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా
Line 8 ⟶ 7:
| caption =
| director = [[కోడి రామకృష్ణ]]
| producer = ఎమ్. [[శ్యామ్ ప్రసాద్ రెడ్డి]]
| writer = [[చింతపల్లి రమణ]]
| story =
Line 18 ⟶ 17:
| choreography =
| dialogues =
| lyrics = [[సి. నారాయణ రెడ్డి]]
| cinematography = కె. సెంతిల్సెంథిల్ కుమార్
| art =
| makeup =
Line 38 ⟶ 37:
| imdb_id =
}}
'''అరుంధతి''' 2009 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా. అనుష్క, సోనూ సూద్, అర్జన్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా వసూళ్ళతో పాటు ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని అందుకుంది.
==కథ==
అరుంధతి (అనుష్క) గద్వాల సంస్థానం మహారాజు యొక్క మునిమనుమరాలు. చిత్ర ప్రారంభంలో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఆమె హైదరాబాద్ నుంచి పెళ్ళి కోసం గద్వాలకు వస్తుంది. ఆమెకు కాబోయే భర్తయైన అర్జన్రాహుల్ ఆమెను ఊరి బయట ఉన్న కోట దగ్గరకు రమ్మని ఫోన్ వస్తుంది. దాంతో ఆమె ఆ కోట దగ్గరికి వెళుతుంది. అక్కడ కొన్ని భయబ్రాంతులతో కూడిన అనుభవాలకు లోనవుతుంది.
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
భారీవ్యయంతో, ఎంతో కష్టపడి నిర్మించిన [[అంజి (సినిమా)|అంజి]] సినిమా పరాజయం పాలవడంతో నిర్మాత [[శ్యామ్ ప్రసాద్ రెడ్డి]] నిరుత్సాహపడ్డారు. ఆయనను ఆ నిరుత్సాహం నుంచి తప్పించేందుకు వాళ్ళ కుటుంబసభ్యులు ప్రతి వీకెండ్ పార్టీలు నిర్వహించేవారు. ఆ క్రమంలో ఓ వీకెండ్ పార్టీకి వచ్చిన ఆయన బంధువు ఒకామె [[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానం]] గురించిన రకరకాల వివరాలు చెప్పారు. అదే పార్టీలో ఆయన తాతగారు చెప్పిన [[వెంకటగిరి సంస్థానం]]లో జరిగిన మరో కథ చర్చకు వచ్చింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిన్నతనం నుంచి అప్పుడప్పుడు వింటూవచ్చిన కథను ఆమె మళ్ళీ వివరించారు. గద్వాల రాజు కుమార్తె ఓ పనివాడితో ప్రేమలో పడింది,. ఓసారి రాజా వారు, ఇతరులూ కూడా కోటలో లేని సమయంలో వారిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. హఠాత్తుగా రాజు తిరిగివస్తే వారిద్దరూ లోపల ఏకాంతంగా ఉండడం తెలిసింది. ఉగ్రుడైన రాజు వాళ్ళను గదిలోనే ఉంచి, బయట నుంచి సమాధిలా గోడకట్టేశారు. లోపలున్నవాళ్ళు పెట్టిన కేకలు లోపలినుంచి మార్మోగాయి. అలా క్రమంగా వారు లోపలే మరణించారన్నది ఆ కథ సారాంశం. అయితే ఆసారి విన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఆ కథను చాలామంచి సినిమా కథగా మలచవచ్చన్న ఆలోచన తట్టింది. తర్వాత అంజి సినిమాకి గ్రాఫిక్స్ విభాగంలో జాతీయ పురస్కారం దక్కడం ఆయనకు ఉత్సాహం కలిగించింది. అంజికి గ్రాఫిక్స్ వర్క్ చేసినవాళ్ళతో ఏర్పాటైన పార్టీలో మరో గ్రాఫిక్స్ అద్భుతాన్ని సృష్టిద్దామని ఆయన ప్రతిపాదించారు. దాంతో సినిమా స్క్రిప్టు పని ప్రారంభించారు.<br />
 
శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్టు టీం ఆధ్వర్యంలో జరిగిన స్క్రిప్ట్ అభివృద్ధిలో సమాధి అయిపోయిన వెంకటగిరి రాజకుమారి, ఆమె ప్రియుడు కథను లైన్ గా తీసుకుని దాన్ని గద్వాల నేపథ్యంలోకి మార్చారు. మరణించింది ప్రేయసీ ప్రియులు కాక ఓ మంత్రశక్తులున్న కీచకునిగా మార్పుచేశారు. స్క్రిప్టు అభివృద్ధి చేశాకా పెళ్ళిళ్ళలో అరుంధతీ నక్షత్రం తంతు నుంచి అరుంధతి అన్న పేరు తీసుకుని టైటిల్ గా నిర్ణయించారు. సినిమాకి మొదట దర్శకునిగా తమిళ దర్శకుడు [[సభాపతి]]ని తీసుకుందామని భావించారు. ఆయనకు కథ వివరించి ట్రయల్ షూట్ చేయమని అవకాశం ఇచ్చారు. ఆ ట్రయల్ షూట్ చేశాకా వచ్చిన ప్రాడక్ట్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నచ్చలేదు. సీరియల్ నటులతో, వీడియో కెమెరాపై ఇంతకన్నా క్వాలిటీ ఎలా వస్తుందని సభాపతి ప్రశ్నించడంతో, సినిమాలో నటించబోయేవాళ్ళనే పెట్టి సినిమాకు వినియోగించే కెమేరా ఇచ్చి మరో ప్రయత్నం చేయమన్నారు శ్యామ్. అయితే అంత రియల్ టైం నటులు, ఎక్విప్మెంట్ తో సభాపతి తీసిన ట్రయల్ వెర్షన్ కూడా నిర్మాత నచ్చకపోవడంతో అవకాశం సభాపతి చేజారిపోయింది. చివరికి సినిమా అవకాశం తనతో ఎన్నో సినిమాలు తీసిన వెటరన్ డైరెక్టర్ [[కోడి రామకృష్ణ]]కే ఇచ్చారు శ్యామ్.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=వదల బొమ్మాళీ... వదల|url=http://www.sakshi.com/news/funday/arundhati-movie-behind-story-264943|website=సాక్షి|accessdate=9 August 2015}}</ref>
 
Line 66 ⟶ 67:
*[[శివపార్వతి]]
*[[దివ్య నగేష్]] - చిన్నప్పటి అరుంధతి
*[[జయలలిత (నటి)|జయలలిత]]
 
==పాటలు==
* చందమామ నువ్వే నువ్వే నువ్వే
* కమ్ముకున్న చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా... జేజెమ్మా ... మాయమ్మో - (గానం: [[కైలాష్ ఖేర్]])
* భూ భూ భుజంగం
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు