షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''సంబంధిత ఇతర వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ [[సాయిబాబా]] చూడండి'''
{{Infobox Hindu leader|
|name=షిరిడీ సాయిబాబా
పంక్తి 14:
|footnotes=
}}
'''షిర్డీ సాయిబాబా''' ([[సెప్టెంబర్ 28]], [[1835]] - [[అక్టోబరు 15]], [[1918]])దేవుడు భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, మరియు యోగి.
 
సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు [[ముస్లిం]]లు, [[హిందువు]]లు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము ''అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్'' (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను [[శివుడు|శివుని]], [[దత్తాత్రేయుడు|దత్తాత్రేయుని]] [[అవతారం]] అయిన సద్గురువుగా భావిస్తారు.
"https://te.wikipedia.org/wiki/షిర్డీ_సాయిబాబా" నుండి వెలికితీశారు