కులశేఖర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →వ్యక్తిగత జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → using AWB |
||
పంక్తి 12:
2013 అక్టోబరు 24 న కాకినాడలో ఒక శ్రీబాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకుగాను పోలీసులు అతన్ని అరెస్టుచేసి ఆరునెలలు జైలు శిక్ష విధించారు.<ref name="ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి">{{cite web|last1=తెలుగు వెబ్ దునియా|title=ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ఒకప్పుడు-సినీగేయ-రచయిత-ఇప్పుడు-మానసిక-రోగి-113122000068_1.htm|website=telugu.webdunia.com|accessdate=24 October 2017}}</ref><ref name=indiatimes>{{cite web|title=Tollywood Lyric writer Kulasekhar arrested|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Tollywood-Lyric-writer-Kulasekhar-arrested/articleshow/27579110.cms|website=timesofindia.indiatimes.com|publisher=టైమ్స్ ఆఫ్ ఇండియా|accessdate=24 October 2017}}</ref> తర్వాత అతని కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.<ref name=deccanchronicle.com/>
హైదరాబాదులో ఉన్న అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 2008 లో అతను
వైజాగ్ లో అతని సోదరులు ఉన్నా వారు ఇతని గురించి పట్టించుకోలేదు. హైదరాబాదులో కూడా అతనికి అప్పులు ఉన్నాయని అందుకనే అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని స్నేహితులు తెలియజేశారు. గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల కూడా అతని మానసికంగా కుంగిపోయాడు.<ref name="ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి">{{cite web|last1=తెలుగు వెబ్ దునియా|title=ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/ఒకప్పుడు-సినీగేయ-రచయిత-ఇప్పుడు-మానసిక-రోగి-113122000068_1.htm|website=telugu.webdunia.com|accessdate=24 October 2017}}</ref>
|