రాయలసీమ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
| map_state =
}}
'''రాయలసీమ ఎక్స్‌ప్రెస్''', [[హైదరాబాదునిజామాబాదు]], [[తిరుపతి]] నగరాలను అనుసంధానించే, భారతీయ రైల్వేలకు చెందిన రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు,<ref>http://www.hindu.com/2011/02/16/stories/2011021651030500.htm</ref><ref>http://www.hindu.com/2011/02/10/stories/2011021060970500.htm</ref> ఈ రైలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.
 
రైలుబండ్ల సంఖ్యలు 17429/17430 కేటాయించ బడి ఉన్నాయి.
* 1742912794<ref>http://indiarailinfo.com/train/rayalaseema-Express-17429-hyb-to-tpty/1392/834/837</ref>: హైదరాబాద్నిజామాబాదు నుండి తిరుపతి వరకు
* 1743012793<ref>http://indiarailinfo.com/train/timetable/rayalaseema-Express-17430-tpty-to-hyb/1393/837/834</ref>: తిరుపతి నుండి హైదరాబాద్నిజామాబాదు వరకు
 
==నామకరణం==
రైలుకు [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో రాయలసీమ <ref>http://www.irfca.org/faq/faq-name.html</ref> ప్రాంతం పేరు పెట్టారు. అది మార్గమధ్యంలో [[రాయలసీమ]] లోని ([[చిత్తూరు]], [[కడప]], [[అనంతపురం]], [[కర్నూలు]]) అన్ని నాలుగు జిల్లాలు ద్వారా ప్రయాణిస్తూ [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] మరియ నిజామాబాదును హిందూ మత పుణ్యక్షేత్రం [[తిరుపతి]] నగరాలను కలుపుతుంది.
 
==మూలాలు==