రాయలసీమ ఎక్స్‌ప్రెస్

రాయలసీమ ఎక్స్‌ప్రెస్, నిజామాబాదు, తిరుపతి నగరాలను అనుసంధానించే, భారతీయ రైల్వేలకు చెందిన రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు,[1][2] ఈ రైలు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్
Rayalaseema Express
నిజామాబాద్ నుండి తిరుపతి వెళుతున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంమెయిల్/ఎక్స్‌ప్రెస్
స్థానికతఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ
ప్రస్తుతం నడిపేవారుఇండియన్ రైల్వేస్, దక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుతిరుపతి
ఆగే స్టేషనులు37
గమ్యంనిజామాబాదు
ప్రయాణ దూరం732 కి.మీ. (455 మై.)
సగటు ప్రయాణ సమయం16 గంటలు 5 నిమిషములు
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, నిబంధనలు లేనిది
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
బ్యాగేజీ సదుపాయాలుసీట్లు క్రింద
సాంకేతికత
పట్టాల గేజ్బ్రాడ్ (1,676 మి.మీ.)
వేగం45 km/h (28 mph)సగటుతో చేరుతుంది
మార్గపటం

రైలుబండ్ల సంఖ్యలు 12793/12794 కేటాయించ బడి ఉన్నాయి.

  • 12794[3]: నిజామాబాదు నుండి తిరుపతి వరకు
  • 12793[4]: తిరుపతి నుండి నిజామాబాదు వరకు

నామకరణం

మార్చు

రైలుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ [5] ప్రాంతపు పేరు పెట్టారు. అది మార్గమధ్యంలో రాయలసీమ లోని (చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు) అన్ని నాలుగు జిల్లాల ద్వారా ప్రయాణిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు మరియ నిజామాబాదును హిందూ మత పుణ్యక్షేత్రం తిరుపతి నగరాలను కలుపుతుంది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-21. Retrieved 2015-02-15.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-13. Retrieved 2015-02-15.
  3. http://indiarailinfo.com/train/rayalaseema-Express-17429-hyb-to-tpty/1392/834/837
  4. http://indiarailinfo.com/train/timetable/rayalaseema-Express-17430-tpty-to-hyb/1393/837/834
  5. http://www.irfca.org/faq/faq-name.html