ఖారవేలుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా using AWB |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[Image:Hathigumpha.JPG|thumb|భువనేశ్వర్ వద్ద ఉన్న ఉదయగిరి కొండల్లో హాతిగుంఫా]]
[[Image:Hathigumpha inscription.JPG|thumb|ఖారవేలుని హాతిగుంఫా శాసనము]]
[[చేది]] వంశస్థులలో ప్రముఖుడు '''ఖారవేలుడు'''. [[హాతిగుంఫా శాసనం]] వల్ల ఇతడు చరిత్రలో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.
కళింగులు నేటి [[ఉత్తరాంధ్ర]], [[ఒడిషా]] ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల ఆంధ్ర, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి.
|