మల్లు వెంకట నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
== జననం - విద్యాభ్యాసం ==
వెంకట నరసింహారెడ్డి 1930, మే 18న గోపాలరెడ్డి, రామనర్సమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[నూతనకల్లు]] ప్రాంతంలోని మామిళ్లమడువ గ్రామంలో జన్మించాడు. ఈయనది ధనిక కుటుంబం. ఈయన తండ్రి జన్నారెడ్డి దేశ్‌ముఖ్‌ దగ్గర మునసబుగా పనిచేయడంవల్ల ఊరిలో అధికారం చెలాయించేవారు.
 
== మూలాలు ==