మల్లు వెంకట నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
== జననం - విద్యాభ్యాసం ==
వెంకట నరసింహారెడ్డి [[1930]], [[మే 18]]న గోపాలరెడ్డి, రామనర్సమ్మ దంపతులకు [[నల్గొండ జిల్లా]], [[నూతనకల్లు]] ప్రాంతంలోని మామిళ్లమడువ గ్రామంలో జన్మించాడు. ఈయనది ధనిక కుటుంబం. ఈయన తండ్రి జన్నారెడ్డి దేశ్‌ముఖ్‌ దగ్గర మునసబుగా పనిచేయడంవల్ల ఊరిలో అధికారం చెలాయించేవారు.
 
== వివాహం ==
తన ఉద్యమ సహచరిణి, తన దళంలో పనిచేసిన [[మల్లు స్వరాజ్యం|స్వరాజ్యం]] ను వివాహం చేసుకున్నాడు.
 
== మరణం ==