డేంజర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== కథ ==
లక్ష్మి, కార్తీక్, సత్య, ఆలీ, రాధిక చిన్ననాటి స్నేహితులు. లక్ష్మిగాలక్ష్మికి పెళ్ళి నిశ్చయం అవుతుంది. అందరూ కలిసి ఓ ఫాం హౌస్ కి వెళ్ళి పార్టీ చేసుకోవాలనుకుంటారు. దారిలో ఓ పోలీసు వాహనాన్ని గుద్ది వారికివారినుంచి తప్పించుకుంటూ దారి తప్పి ఓ అడవిలోకి వచ్చేస్తారు. అక్కడ రాజకీయ నాయకుడు కొన్ని మంత్ర శక్తుల కోసం ఓ చిన్న పాపను బలివ్వడం చూస్తారు. ఆలీ తన దగ్గరున్న కెమెరాలో ఆ దృశ్యాల్ని బంధిస్తాడు. దాంతో ఆ రాజకీయ నాయకుడి అనుచర గణం, అతనికి అనుకూలుడైనఅనుకూలురైన పోలీసుపోలీసులు వీరి వెంట పడతారు. వీరివాళ్ళ నుంచి తప్పించుకుని స్నేహితుల బృందం ఆ రాజకీయ నాయకుణ్ణి ఎలా చట్టానికి పట్టించిందనేదిపట్టించారనేది మిగతా కథ.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/డేంజర్" నుండి వెలికితీశారు