జానకిరాముడు: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 12:
starring = [[అక్కినేని నాగార్జున]],<br>[[విజయశాంతి]],<br>[[జీవిత]]|
}}
'''జానకిరాముడు''' [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో [[కాట్రగడ్డ మురారి]] నిర్మాతగా [[యువచిత్ర ఆర్ట్స్]] బ్యానర్ పై నిర్మించిన 1988 నాటి తెలుగు చలన చిత్రం. [[అక్కినేని నాగార్జున]], [[విజయశాంతి]] ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
== తారాగణం ==
* రాము/రంగా గా [[అక్కినేని నాగార్జున]]
* జానకి/లక్ష్మి గా [[విజయశాంతి]]
* బలవంతరావు గా [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]]
* అబద్ధాల సత్యవతి గా [[జీవిత]]
* రాఘవయ్య గా [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]
* రాము తండ్రి గా [[కైకాల సత్యనారాయణ]]
* భూపతి గా [[వాసిరెడ్డి ప్రదీప్ శక్తి|ప్రదీప్ శక్తి]]
* కత్తుల నరసింహ భూపతి గా [[తమ్మారెడ్డి చలపతిరావు|చలపతి రావు]]
* రంగం సింగరాజు గా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* సత్యవతి తండ్రి గా [[సాక్షి రంగారావు]]
* హనుమంతు గా [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]]
* డాక్టర్ గా భీమేశ్వర రావు
* పంతులు గా [[వంకాయల సత్యనారాయణ]]
* శంభో శివశంకర శాస్త్రి గా [[చిడతల అప్పారావు]]
* అన్నపూర్ణమ్మ గా శుభ
* దుర్గమ్మ గా [[కాకినాడ శ్యామల]]
* మంగళ గా చంద్రిక
* [[శ్రీలక్ష్మి]]
* [[కల్పనా రాయ్]]
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/జానకిరాముడు" నుండి వెలికితీశారు