కోదారి శ్రీను: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
== రచనా ప్రస్థానం ==
చిన్న వయసునుండే ఉద్యమ పాటలను వింటూ పెరిగిన శ్రీను సాహిత్యంపై ఆసక్తిని పెంచుకున్నాడు. 1998 నుంచి పాటలు రాయడం ప్రారంభించిన శ్రీను, మలిదశ ఉద్యమంలో కీలకమైన పాటలు రాశాడు. 1999లో పైలం సీడీ ఆల్బమ్ లో వచ్చిన బొంబాయి వోతున్న అమ్మ మా యమ్మ పాట గీత రచయితగా నిలబెట్టింది.
 
[[తెలంగాణ]] పాటలోకి దళిత బహుజన మైనారిటీ పారిభాషికా పదాలను, వారి సాంస్కతిక చిహ్నాలను తెచ్చి పాటను పరిపుష్టం చేశాడు. తన కవిత్వం ద్వారా హిందూ ముస్లింల సమైక్య జీవనాన్ని, ఊరుమ్మడి సాంస్కతిక అస్తిత్వాన్ని బలంగా ముందుకు తెచ్చాడు.
 
=== పాటల జాబితా ===
"https://te.wikipedia.org/wiki/కోదారి_శ్రీను" నుండి వెలికితీశారు