సినివారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
తెలంగాణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు అద్భుతమైన కథా, కథనాలతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాల్లో కొత్తదనం రావడంకోసం కొత్తతరాన్ని ప్రోత్సహించాలి. ఏ ప్రోత్సాహం లేకపోయినా లఘుచిత్రాలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వీడియో కింద వచ్చే కామెంట్లను చూసుకుని తమని తామే ప్రోత్సహించుకుంటున్నా యువకులు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఓ వేదిక కల్పించి, నలుగురు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ సినివారం. లఘుచిత్రాల దర్శకులను రేపటి సినిమా దర్శకులుగా చూడాలన్న ఆశయంతో ఏర్పడిన సినివారంలో వర్ధమాన దర్శకులు తీసిన లఘుచిత్రాలను ప్రదర్శింపజేస్తున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలను పిలిపించి ప్రదర్శన తర్వాత సినీ ప్రముఖులు, చూసిన ప్రేక్షకులతో దర్శకుడికి, నటులకు ముఖాముఖి నిర్వహిస్తున్నది.<ref name=సి(శ)నివారం!>{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=జిందగీ|title=సి(శ)నివారం!|url=https://www.ntnews.com/zindagi/article.aspx?category=7&subCategory=6&ContentId=421039|accessdate=11 November 2017|date=11 November 2017}}</ref>
 
== ప్రదర్శనలు ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సినివారం" నుండి వెలికితీశారు